Stotras in Telugu Blog

Sri Vinayaka Vrata Kalpam (Part 4) – శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (4)

విఘ్నేశ్వరుని కథా ప్రారంభము | మున్ను నైమిశారణ్యంబున సత్రయాగంబుచేయు శౌనకాదిమహర్షులకు సకలకథావిశారదుడగు సూతమహాముని యొకనాడు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, శాపమోక్షప్రకారంబును చెప్పదొడంగెను. గజాసుర వృత్తాంతం – పూర్వము గజరూపముతో నున్న రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్ప, అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్ష్యమై వరంబు కోరుమన,...

Sri Vinayaka Vrata Kalpam (Part 3) – శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (3)

విఘ్నేశ్వరుని దండకము – శ్రీ పార్వతీపుత్ర లోకత్రయస్తోత్ర సత్పుణ్యచారిత్ర భద్రేభవక్త్రా మహాకాయ కాత్యాయనీనాథసంజాత స్వామీ శివా సిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబులన్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందుఖండంబు నీ నాల్గుహస్తంబులున్నీకరాళంబు నీ పెద్దవక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్...

Sri Vinayaka Vrata Kalpam (Part 2) – శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (2)

శ్రీ సిద్ధివినాయక పూజా ప్రారంభము పూజ చేయు విధానం చూ. || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్నవదనం ధ్యాయేత్ నర్వ విఘ్నోప శాంతయే || (పూజ పూర్వాంగము లో ఆచమనం, దీపారాధన, ప్రాణాయామము చేయవలెను. సంకల్పము చెప్పునపుడు ఎడమ అరచేతిని కుడి అరచేతితో పట్టుకుని...

Sri Vinayaka Vrata Kalpam (Part 1) – శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1)

సూచనలు – భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతమాచరించవలెను. ప్రతివారు ఉదయమునే లేచి, గృహమును ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి, మామిడి తోరణములు మున్నగువానితో అలంకరించవలెను. మండపమును పాలవల్లి మున్నగు వానితో బాగుగా అలంకరించి అందు వినాయక ప్రతిమలనుంచవలెను. పూజకు కావలిసిన సామాగ్రినంతను సిద్ధము చేసికొనవలెను....

Varalakshmi Vratam Special – శ్రీ వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకం

శ్రీ లక్ష్మీ స్తోత్రాలు గమనిక: ఈ స్తోత్రాలు మొబైల్ యాప్ లో కూడా ఉన్నాయి. ప్లే స్టోర్, యాప్ స్టోర్ లేదా విండోస్ స్టోర్ నుంచి డౌన్‍లోడ్ చేసుకోండి. శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రం కనకధారా స్తోత్రం శ్రీ భద్రలక్ష్మీ స్తోత్రం కమలా స్తోత్రం శ్రీ మహాలక్ష్మ్యష్టకం శ్రీ...

Sri Varalakshmi Vrata Kalpam – శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పం

ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను. పూర్వాంగం చూ. శ్రీ మహాగణపతి లఘు పూజ చూ. పునః సంకల్పం | పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సత్సంతాన...

Ashvattha Stotram – అశ్వత్థ స్తోత్రం

శ్రీ నారద ఉవాచ | అనాయాసేన లోకోఽయం సర్వాన్కామానవాప్నుయాత్ | సర్వదేవాత్మకం చైవం తన్మే బ్రూహి పితామహ || ౧ || బ్రహ్మోవాచ | శృణు దేవ మునేఽశ్వత్థం శుద్ధం సర్వాత్మకం తరుం | యత్ప్రదక్షిణతో లోకః సర్వాన్కామాన్సమశ్నుతే || ౨ || అశ్వత్థాద్దక్షిణే రుద్రః పశ్చిమే...

Mukunda Maala – ముకుందమాలా స్తోత్రం

ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే | తమహం శిరసా వందే రాజానం కులశేఖరమ్ || శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠనకోవిదేతి | నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద || ౧ || జయతు జయతు దేవో దేవకీనందనోఽయం...

Yathiraja Vimsathi – యతిరాజవింశతిః

యః స్తుతిం యతిపతిప్రసాదనీం వ్యాజహార యతిరాజవింశతిమ్ | తం ప్రపన్న జనచాతకాంబుదం నౌమి సౌమ్యవరయోగిపుంగవమ్ || శ్రీమాధవాంఘ్రి జలజద్వయనిత్యసేవా ప్రేమావిలాశయపరాంకుశపాదభక్తమ్ | కామాదిదోషహరమాత్మ పదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా || ౧ || శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం శ్రీమత్పరాంకుశపదాంబుజభృంగరాజమ్ | శ్రీభట్టనాథపరకాలముఖాబ్జమిత్రం శ్రీవత్సచిహ్నశరణం యతిరాజమీడే || ౨ ||...

Sri Devaraja Ashtakam – శ్రీ దేవరాజాష్టకం

శ్రీమత్కాఞ్చీమునిం వన్దే కమలాపతినన్దనమ్ | వరదాఙ్ఘ్రిసదాసఙ్గరసాయనపరాయణమ్ దేవరాజదయాపాత్రం శ్రీకాఞ్చీపూర్ణముత్తమమ్ | రామానుజమునేర్మాన్యం వన్దేఽహం సజ్జనాశ్రయమ్ నమస్తే హస్తిశైలేశ శ్రీమన్నమ్బుజలోచనః | శరణం త్వాం ప్రపన్నోఽస్మి ప్రణతార్తిహరాచ్యుత || ౧ || సమస్తప్రాణిసన్త్రాణప్రవీణ కరుణోల్బణ | విలసన్తు కటాక్షస్తే మయ్యస్మిన్ జగతాంపతే || ౨ || నిన్దితాచారకరణం నివృత్తం...