Sri Marakatha Lakshmi Ganapathi Mangalasasanam – శ్రీ మరకత లక్ష్మీగణపతి మంగళాశాసనం
శ్రీవిలాసప్రభారామచిదానందవిలాసినే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౧ || స్వర్గలోకవసద్దేవరాజపూజితరూపిణే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౨ || మర్త్యలోకప్రాణికోటికృతపూజావిమోదినే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౩ || పాతాళలోకసంవాసిదైత్యసంస్తవనందినే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౪ || సమస్తగణసామ్రాజ్యపాలనానందమూర్తయే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౫...