Category: Keertanalu

Adivo Alladivo – అదివో అల్లదివో

అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము || అదివో || అదే వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాస మఖిల మునులకు అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము || అదివో || చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల...

Mangalam Govindunaku – మంగళము గోవిందునకు

మంగళము గోవిందునకు జయ మంగళము గరుడ ధ్వజునకు మంగళము జయ మంగళము ధర్మ స్వరూపునకు | జయ జయ మంగళము || ఆదికిను ఆద్యైన దేవునకచ్యుతునకంభోజ నాభున- కాదికూర్మంబైన జగదాధార ముర్తికిని వేద రక్షకునకును సంతత వేదమార్గ విహారునకు బలి- భేదినికి సామాదిగాన ప్రియ విహారునకు ||...

Ksheerabdhi Kanyakaku – క్షీరాబ్ధి కన్యకకు

క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం | జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం | అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనం || చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం | అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం ||...

Vinaro Bhagyamu – వినరో భాగ్యము విష్ణు కథ

వినరో భాగ్యము విష్ణు కథ | వెనుబలమిదివో విష్ణు కథ || ఆదినుండి సంధ్యాదివిధులలో వేదంబయినది విష్ణు కథ | నాదించీనిదె నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ || వదలక వేదవ్యాసులు నుడిగిన విదిత పావనము విష్ణు కథ | సదనంబయినది సంకీర్తనయై వెదకిన చోటనే...

Vatapi Ganapathim Bhajeham – వాతాపి గణపతిం భజేహం

(శ్రీ ముత్తుస్వామి దీక్షితర్) వాతాపి గణపతిం భజేఽహం వారణాశ్యం వరప్రదం శ్రీ | భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం | వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం | పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార...

Rama Lali – రామ లాలీ

రామ లాలీ రామ లాలీ రామ లాలీ రామ లాలీ || రామ లాలీ మేఘశ్యామ లాలీ తామరసా నయన దశరథ తనయ లాలీ | అచ్చావదన ఆటలాడి అలసినావురా బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా || జోల పాడి జోకొట్టితె ఆలకించెవు చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు ||...

Sri Ramachandra Kripalu – శ్రీ రామచంద్ర కృపాళు

(శ్రీ తులసీదాసు) శ్రీ రామచంద్ర కృపాళు భజు మన హరణ భవ భయ దారుణం | నవకంజ లోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణం || ౧ కందర్ప అగణిత అమిత ఛవి నవ నీల నీరజ సుందరం | వటపీత మానహు తడిత...

Ramachandraya – రామచంద్రాయ

రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం || కోసలేశాయ మందహాస దాసపోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం || ౧ || చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం || ౨ || లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ జలద సద్రుశ...

Mangalam Jaya Mangalam – మంగళం జయ మంగళం

మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం || శిరమునందున మెరయుచుండెడి నెమలిపింఛకు మంగళం శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం || వనజదమ్మును ధిక్కరించెడి వదన శోభకు మంగళం కరుణ రసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం ||...

Muddugare – ముద్దుగారే

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు | తిద్దరాని మహిమల దేవకీ సుతుడు || అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము | పంతమాడే కంసుని పాలి వజ్రము | కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస | చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు || రతికేళి...