Kalabhairavashtakam – కాలభైరవాష్టకం
Note: This stotra is available on "Stotra Nidhi" telugu mobile app. Download from Apple App Store and Google Play Store.
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||
Comments
Note: This stotra is available on "Stotra Nidhi" telugu mobile app. Download from Apple App Store and Google Play Store.
Very good it is very useful
జై కాలభైరవ.
జై కాలభైరవ స్వామి.
భయమును, భాదలను తొలగించి, భక్తిని, భుక్తిని, ముక్తిని ప్రసాదించే స్వామి.
Namaskaram sir na yokka abiprayam miru chala baga e app pettaru chala santosham miru audio rakanga kuda pedite nerchukovadaniki viluga baguntundi please
JAI KAAALABHAIRAVA SWAMY
కాలభైరవ స్వామి మా కష్టాలు తొలిగించి భయమును బాధలు తొలిగించి భక్తి యుక్తి భుక్తిని ప్రసాదించి మధ్యలో తొలిగించబడిన నా ఉద్యోగం మరల ముక్తిని ప్రసాదించు స్వామి
Need telugu meaning of kalabairavastakam
Nakstalanu tolaginchi naku sonta illu prasdinchu nenu sukhamuga undavale
చిన్న సందేహం
1) కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
2) కాళకాళమంబుజాక్షమక్షశూలమక్షరం
ఈ పై రెంటిలో ఇది సరి ఐనది
2nd one is more like south indian one. In north India La is pronounced as la only. Thus the difference