Sri Mahaganapathi Shodashopachara puja -శ్రీ మహాగణపతి షోడశోపచార పూజ
Note: This stotra is available on "Stotra Nidhi" telugu mobile app. Download from Apple App Store and Google Play Store.
(గమనిక: ఇందులో కొన్ని శ్లోకాలు వేద స్వరములతో కూడి ఉన్నవి. స్వరం తెలుసుకుని, నేర్చుకుని పఠించుట ఉత్తమం. ఈ వెబ్సైట్ లో స్వరం చూపడానికి సాధ్యం కాలేదు. మొబైల్ యాప్ లో స్వరంతో సహా ఉన్నాయి. దయచేసి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడగలరు.)
ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ||
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం ||
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి |
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర |
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
శ్రీమహాగణాధిపతయే నమః ఆవహయామి |
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం |
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి |
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక |
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ||
శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి |
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన |
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం ||
శ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి |
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత |
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో |
శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి |
దధిక్షీర సమాయుక్తం మధ్వాఽజ్యేన సమన్వితం |
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక ||
శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృతస్నానం సమర్పయామి |
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలై ః |
స్నానం కురుష్వ భగవానుమాపుత్ర నమోఽస్తుతే ||
శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం |
శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ ||
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం |
గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక ||
శ్రీ మహాగణాధిపతయే నమః ఉపవీతం సమర్పయామి |
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి ||
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద ఈశపుత్ర నమోఽస్తుతే ||
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి |
పుష్పైః పూజయామి |
ఓం సుముఖాయ నమః | ఓం ఏకదంతాయ నమః |
ఓం కపిలాయనమః | ఓం గజకర్ణికాయ నమః |
ఓం లంబోదరాయనమః | ఓం వికటాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః | ఓం గణాధిపాయనమః |
ఓం ధూమకేతవే నమః | ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం ఫాలచంద్రాయ నమః | ఓం గజాననాయ నమః |
ఓం వక్రతుండాయ నమః | ఓం శూర్పకర్ణాయ నమః |
ఓం హేరంబాయ నమః | ఓం స్కందపూర్వజాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి |
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ ||
శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి |
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి |
సుగంధాన్సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ |
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక ||
శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి |
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైః స్థితం |
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి |
గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన
వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక |
ఏకదంతైకవదన తథా మూషికవాహనం
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం ||
శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన ||
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ |
సర్వేశ్వరాయ శుభదాయ సురేశ్వరాయ ||
విద్యాధరాయ వికటాయ చ వామనాయ |
భక్తిప్రసన్న వరదాయ నమో నమోఽస్తు ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ మహాగణాధిపతి.
సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||
శోభనార్థేక్షేమాయ పునః ఆగమనాయ చ
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ||
శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ||
Comments
Note: This stotra is available on "Stotra Nidhi" telugu mobile app. Download from Apple App Store and Google Play Store.
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
“స్వయంభు” శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానం, కాణిపాకం గురించి లఘు చిత్రం. తప్పక చూడండి
వీడియో మీకు నచ్చినట్లైతే, యూట్యూబ్ పేజీ లో మీ లైక్ , కామెంట్స్ ఇవ్వడం మర్చిపోవద్దండి.
అంతకు ముందు subscribe చేయనట్లయితే, దయచేసి subscribe చేసుకోండి
https://youtu.be/zdaCYyJabCw