Sri Rudra prashnah – Laghunyasah – శ్రీ రుద్రప్రశ్నః – లఘున్యాసః
గమనిక: ఈ స్తోత్రం "Stotras in Telugu" మొబైల్ యాప్ లో కూడా ఉన్నది. యాప్ స్టోర్, ప్లే స్టోర్ లేదా విండోస్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
గమనిక: ఇందులో కొన్ని శ్లోకాలు వేద స్వరములతో కూడి ఉన్నవి. స్వరం తెలుసుకుని, నేర్చుకుని పఠించుట ఉత్తమం. ఈ వెబ్సైట్ లో స్వరం చూపడానికి సాధ్యం కాలేదు. మొబైల్ యాప్ లో స్వరంతో సహా ఉన్నాయి. దయచేసి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడగలరు.
ఓం అథాత్మానగ్ం శివాత్మానగ్ం శ్రీరుద్రరూపం ధ్యాయేత్ ||
శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పఞ్చవక్త్రకమ్ |
గఙ్గాధరం దశభుజం సర్వాభరణభూషితమ్ ||
నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినమ్ |
వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదమ్ ||
కమణ్డల్వక్షసూత్రాణాం ధారిణం శూలపాణినమ్ |
జ్వలన్తం పిఙ్గలజటాశిఖాముద్యోతధారిణమ్ ||
వృషస్కన్ధసమారూఢమ్ ఉమాదేహార్ధధారిణమ్ |
అమృతేనాప్లుతం శాన్తం దివ్యభోగసమన్వితమ్ ||
దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతమ్ |
నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయమ్ ||
సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణమ్ |
ఏవం ధ్యాత్వా ద్విజస్సమ్యక్ తతో యజనమారభేత్ ||
అథాతో రుద్ర స్నానార్చనాభిషేక విధిం వ్యాఖ్యాస్యామః |
ఆదిత ఏవ తీర్థే స్నాత్వా ఉదేత్య శుచిః ప్రయతో
బ్రహ్మచారీ శుక్లవాసా దేవాభిముఖః స్థిత్వా
ఆత్మని దేవతాః స్థాపయేత్ |
ఓం ప్రజననే బ్రహ్మా తిష్ఠతు |
పాదయోర్విష్ణుస్తిష్ఠతు |
హస్తయోర్హరస్తిష్ఠతు |
బాహ్వోరింద్రస్తిష్ఠతు |
జఠరే అగ్నిస్తిష్ఠతు |
హృదయే శివస్తిష్ఠతు |
కంఠే వసవస్తిష్ఠన్తు |
వక్త్రే సరస్వతీ తిష్ఠతు |
నాసికయోర్వాయుస్తిష్ఠతు |
నయనయోశ్చంద్రాఽఽదిత్యౌ తిష్ఠేతామ్ |
కర్ణయోరశ్వినౌ తిష్ఠేతామ్ |
లలాటే రుద్రాస్తిష్ఠన్తు |
మూర్ధ్న్యాదిత్యాస్తిష్ఠన్తు |
శిరసి మహాదేవస్తిష్ఠతు |
శిఖాయాం వామదేవస్తిష్ఠతు |
పృష్ఠే పినాకీ తిష్ఠతు |
పురతః శూలీ తిష్ఠతు |
పార్శ్వయోః శివాశంకరౌ తిష్ఠేతామ్ |
సర్వతో వాయుస్తిష్ఠతు |
తతో బహిః సర్వతోఽగ్నిర్జ్వాలామాలా పరివృతస్తిష్ఠతు |
సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానం తిష్ఠన్తు |
మాగ్ం రక్షన్తు ||
ఓం అగ్నిర్మే వాచి శ్రితః |
వాగ్ధృదయే | హృదయం మయి |
అహమమృతే | అమృతం బ్రహ్మణి |
వాయుర్మే ప్రాణే శ్రితః |
ప్రాణో హృదయే | హృదయం మయి |
అహమమృతే | అమృతం బ్రహ్మణి |
సూర్యో మే చక్షుషి శ్రితః |
చక్షుర్హృదయే | హృదయం మయి |
అహమమృతే | అమృతం బ్రహ్మణి |
చన్ద్రమా మే మనసి శ్రితః |
మనో హృదయే | హృదయం మయి |
అహమమృతే | అమృతం బ్రహ్మణి |
దిశో మే శ్రోత్రే శ్రితాః |
శ్రోత్రగ్ం హృదయే | హృదయం మయి |
అహమమృతే | అమృతం బ్రహ్మణి |
ఆపో మే రేతసి శ్రితాః |
రేతో హృదయే | హృదయం మయి |
అహమమృతే | అమృతం బ్రహ్మణి |
పృథివీ మే శరీరే శ్రితా |
శరీరగ్ం హృదయే | హృదయం మయి |
అహమమృతే | అమృతం బ్రహ్మణి |
ఓషధివనస్పతయో మే లోమసు శ్రితాః |
లోమాని హృదయే | హృదయం మయి |
అహమమృతే | అమృతం బ్రహ్మణి |
ఇన్ద్రో మే బలే శ్రితః |
బలగ్ం హృదయే | హృదయం మయి |
అహమమృతే | అమృతం బ్రహ్మణి |
పర్జన్యో మే మూర్ధ్ని శ్రితః |
మూర్ధా హృదయే | హృదయం మయి |
అహమమృతే | అమృతం బ్రహ్మణి |
ఈశానో మే మన్యౌ శ్రితః |
మన్యుర్హృదయే | హృదయం మయి |
అహమమృతే | అమృతం బ్రహ్మణి |
ఆత్మా మ ఆత్మని శ్రితః |
ఆత్మా హృదయే | హృదయం మయి |
అహమమృతే | అమృతం బ్రహ్మణి |
పునర్మ ఆత్మా పునరాయురాగాత్ |
పునః ప్రాణః పునరాకూతమాగాత్ |
వైశ్వానరో రశ్మిభిర్వావృధానః |
అన్తస్తిష్ఠత్వమృతస్య గోపాః ||
అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య అఘోర ఋషిః, అనుష్టుప్ ఛందః, సంకర్షణమూర్తిస్వరూపో యోఽసావాదిత్యః పరమపురుషః స ఏష రుద్రో దేవతా | నమః శివాయేతి బీజమ్ | శివతరాయేతి శక్తిః | మహాదేవాయేతి కీలకమ్ | శ్రీ సాంబసదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||
ఓం అగ్నిహోత్రాత్మనే అఙ్గుష్ఠాభ్యాం నమః |
దర్శపూర్ణమాసాత్మనే తర్జనీభ్యాం నమః |
చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః |
నిరూఢపశుబన్ధాత్మనే అనామికాభ్యాం నమః |
జ్యోతిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |
సర్వక్రత్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః |
దర్శపూర్ణమాసాత్మనే శిరసే స్వాహా |
చాతుర్మాస్యాత్మనే శిఖాయై వషట్ |
నిరూఢపశుబన్ధాత్మనే కవచాయ హుమ్ |
జ్యోతిష్టోమాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
సర్వక్రత్వాత్మనే అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |
ధ్యానం ||
ఆపాతాళనభః స్థలాన్తభువనబ్రహ్మాండమావిస్ఫుర-
జ్జ్యోతిః స్ఫాటికలింగమౌళివిలసత్పూర్ణేందువాన్తామృతైః |
అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాఞ్జపన్
ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోఽభిషిఞ్చేచ్ఛివమ్ ||
బ్రహ్మాండవ్యాప్తదేహా భసితహిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దాకలిత శశికలాశ్చండకోదండ హస్తాః ||
త్ర్యక్షా రుద్రాక్షమాలాః ప్రకటితవిభవాః శాంభవా మూర్తిభేదా
రుద్రాః శ్రీరుద్రసూక్తప్రకటితవిభవా నః ప్రయచ్ఛన్తు సౌఖ్యమ్ ||
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ||
మహాగణపతయే నమః ||
ఓం శం చ మే మయశ్చ మే ప్రియం చ మేఽనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే యన్తా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చ మే ప్రసూశ్చ మే సీరం చ మే లయశ్చ మ ఋతం చ మేఽమృతం చ మేఽయక్ష్మం చ మేఽనామయచ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వం చ మేఽనమిత్రం చ మేఽభయం చ మే సుగం చ మే శయనం చ మే సూషా చ మే సుదినం చ మే ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
———————-
అనుబంధం – శివోపాసన మంత్రాః |
నిధనపతయే నమః | నిధనపతాన్తికాయ నమః |
ఊర్ధ్వాయ నమః | ఊర్ధ్వలిఙ్గాయ నమః |
హిరణ్యాయ నమః | హిరణ్యలిఙ్గాయ నమః |
సువర్ణాయ నమః | సుర్వర్ణలిఙ్గాయ నమః |
దివ్యాయ నమః | దివ్యలిఙ్గాయ నమః |
భవాయ నమః | భవలిఙ్గాయ నమః |
శర్వాయ నమః | శర్వలిఙ్గాయ నమః |
శివాయ నమః | శివలిఙ్గాయ నమః |
జ్వలాయ నమః | జ్వలలిఙ్గాయ నమః |
ఆత్మాయ నమః | ఆత్మలిఙ్గాయ నమః |
పరమాయ నమః | పరమలిఙ్గాయ నమః |
ఏతథ్సోమస్య సూర్యస్య సర్వలిఙ్గగ్గ్ స్థాపయతి పాణిమన్త్రం పవిత్రమ్ ||
సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః |
భవే భవే నాతిభవే భవస్వ మామ్ | భవోద్భవాయ నమః ||
వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమశ్శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమస్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః ||
అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః |
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ||
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి | తన్నో రుద్రః ప్రచోదయాత్ ||
ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాఽధిపతిర్బ్రహ్మణోఽధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ ||
Very well organised Sir, Can you please upload ramayanam in telugu skript with all those 24 thousand slokas, that be grand for me.
Thanking you
I will try it, but not confident enough to proof read it.
can any one recite this laghunyasah, i am not confident reciting namaka chamakam, so only reciting this stottra enough or not
There are some good recitations available on YouTube. You can refer those. Please install mobile app to see swaras. Practice to read with swaras.
laghunyasa is enough or do i need to recite both namaka and chamaka also?
You can learn that from your guru. He will explain proper procedure.
i am installed App, but i think there is no swaras in the app with sound , it just normal text?? like in the web page
Swaras are the markings on text. Not sound. I will try to get the audio soon.